Natyam ad

వేటగాని విద్యుత్ తీగలఊరిలో అతిపెద్ద అటవీ ఏనుగుమృతి

గంగవరం ముచ్చట్లు:


ఏనుగులు ఇతర జంతువులను ఇలా వేటాడి చంపడం వణ్యమృగ పరిరక్షణచట్టం పరిధిలోకి తేబడినప్పటికీ, లెక్కచేయని కొంతమంది ఇలా జంతువులను వేటాడడం వాటిని చంపడానికి ఉపయోగించే, విద్యుత్తు వంటి స్థితిలో చనిపోతున్నాయి, ఆ ఏరియాలో కాపలా కాస్తున్న బీటు అధికారులు సెక్షన్ ఆఫీసర్లు మరి క్రాకర్స్ కూడా ఉంటారు వారుఏమి చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి, నేడు ఆరోపణల మధ్య సాగిన ఘటనపై ప్రత్యేక కథనం…
చిత్తూరుజిల్లా పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలం, కల్లుపల్లి పంచాయతీ,బూడిదపల్లి గ్రామానికి చెందిన లక్ష్మయ్య కు చెందిన రైతు పొలములో గుర్తు తెలియని వ్యక్తులు అడవి పందులు, జింకల ను వేటాడి జంతువులను చంపడానికి ఉద్దేశ్యపూర్వకంగా ఏర్పాటు చేసిన విద్యుత్తు తీగలలో చిక్కుకొని ఆ విద్యుత్తు తీగలు తగిలి సుమారు 20 సంవత్సరాల వయస్సు గల మగ ఏనుగు మృతిచెందింది. దీనిపై జిల్లా డీఎఫ్ఓ మరియు పలమనేరు పారెస్ట్ రేంజర్, ఈ సంఘటన పై విచారిస్తున్నారు.

 

Tags; Vetagani Vidyut is the largest forest elephant sanctuary in Thigalauri

Post Midle
Post Midle