ఉండిలో ఉప సభాపతి పర్యటన

పశ్చిమగోదావరి ముచ్చట్లు:

 

విగ్రహావిష్కరణ చేశారు పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఉండి గ్రామంలో శాసనసభ ఉప సభాపతి కోన రఘుపతి   పర్యటించారు.  టంగుటూరి ప్రకాశం పంతులు, జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య విగ్రహ ఆవిష్కరణ చేశారు. స్థానికంగా ఉన్న విశ్వేశ్వర స్వామి దేవాలయం సతీసమేతంగా సందర్శించారు . రఘుపతి మాట్లాడుతూ ఈ విగ్రహ ఆవిష్కరణ చేయడం సంతోషంగా ఉందని అన్నారు. రు కొన్ని రోజుల్లో స్థానిక పాఠశాలలో పింగళి వెంకయ్య  విగ్రహం మరొకటి ఆవిష్కరణ చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మంతెన రామరాజు ఉండి నియోజకవర్గ ఇన్చార్జి గోకరాజు రామరాజు తదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరులో క్రాంతివీర కురభ సంఘ రాష్ట్ర ప్రతినిధులుగా గోపాల్‌, యశ్వంత్‌,హేమంత్‌

 

Tags: Vice-Chairman’s visit to Undi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *