వైస్సార్ సీపీ సలహాదారు సోమయాజులు మృతి – జగన్ పరామర్శ

Date:20/05/2018

హైదరాబాద్ ముచ్చట్లు :

ViceCar SIP consultant Somayasu killed - Jagan's visitor
ViceCar SIP consultant Somayasu killed – Jagan’s visitor

వైస్సార్ సీపీ సలహాదారు డి ఏ సోమయాజులు అనారోగ్యం తో మృతి చెందారు .గత కొంత కాలంగా శ్వాస సంబంధమైన జబ్బుతో భాదపడుతూ సోమయాజులు వేకువ జామున మృతి చెందారు. విషయం తెలిసిన వెంటనే పాదయాత్రలో ఉన్న వైయస్ జగన్ మోహన్ రెడ్డి హైదరాబాద్ చేరుకొని సోమయాజులు కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం తెలిపారు .అలాగే పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ,సాక్షి సంస్థల చైర్ పర్సన్ భారతి పరామర్శించారు . వీరితో పాటు పలువురు ఆయనకు నివాళులు అర్పించారు .

Tags:ViceCar SIP consultant Somayasu killed – Jagan’s visitor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *