Viceroyalty youth leader Balu birthday celebrations

వైస్సార్సీపీ యువనాయకుడు బాలు   జన్మదిన వేడుకలు

Date:25/09/2020

పుంగనూరు  ముచ్చట్లు:

పుంగనూరు వైస్సార్సీపీ సోషల్ మీడియా ఫైర్ బ్రాండ్ అంకన్న  శివకుమార్ ఆధ్వర్యంలో వైస్సార్సీపీ యువనాయకుడు బాలు   జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో రాజశేఖరరెడ్డి అన్న, కమతం పల్లి రమణ, కుమార్, హేమచంద్ర, హేమంత్, సూరి,PLR రాజ, యూనుస్, వెంకటేష్,ఆనంద , వర్మ, మేలుపట్ల యువకులు పాల్గొన్నారు… ఈ సందర్బంగా కేక్ కటింగ్ చేయడం జరిగింది. అలాగే వృద్ధాశ్రమం లో అన్నదానం చే శారు.

మంత్రిపై నిర్ణయం 

Tags: Viceroyalty youth leader Balu birthday celebrations

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *