రామాయంపేటలో కాంగ్రెస్ నేతల విజయోత్సవ బైక్ ర్యాలీ.. సంబరాలు

మెదక్ ముచ్చట్లు:


మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో మెదక్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ రావు ఎమ్మెల్యేగా గెలుపొందడం పట్ల రామాయంపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ రామాయంపేట పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించి మెదక్ చౌరస్తాలో టపాకాయలు కాల్చి సంబరాలు జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో టిపిసిసి రాష్ట్ర అధికార ప్రతినిధి సుప్రభాత్రావు, పల్లె రాంచందర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు సుంకోజు దామోదర్, అల్లాడి వెంకటేష్,నాగులు,శ్రీధర్ రెడ్డి జహీరుద్దీన్, రమేష్ రెడ్డి,సాగర్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

 

Tags: Victory bike rally of Congress leaders in Ramayampet.. Celebrations