9న పుంగనూరులో విద్యుత్ అదాలత్

పుంగనూరు ముచ్చట్లు:

 

వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 9 నమంగళవారం విద్యుత్ అదాలత్ నిర్వహించనున్నట్లు ఎస్ పి డి సి ఎల్ ఈ ఈ శ్రీనివాసమూర్తి తెలిపారు. సోమల, సదుం, పులిచెర్ల , రొంపిచెర్ల మండలంలోని వినియోగదారులు విద్యుత్ అదాలత్ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలన్నారు. 9వ తేదీ మంగళవారం ఉదయం 11 గంటలకు 33/11 పుంగనూరు సబ్ స్టేషన్ నందు ప్రారంభమవుతుందని తెలిపారు.వినియోగదారులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువస్తే తక్షణమే పరిష్కరిస్తామన్నారు.

 

Tags: Vidyut Adalat at Punganur on 9

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *