వ్యవసాయ కార్యాలయంలో విజిలెన్స్ తనిఖిలు

Vigilance at the Agricultural Office

Vigilance at the Agricultural Office

Date:22/09/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు వ్యవసాయ కార్యాలయంలో శనివారం రాత్రి తిరుపతి విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేశారు. ప్రభుత్వం వందశాతం సబ్సిడితో సరఫరా చేస్తున్న జింకు, జిఫ్సం, ఉలవలు పంపిణీపై రికార్డులు పరిశీలించి , రైతులను విచారించారు. అలాగే గోడౌన్‌లో స్టాక్‌ నిల్వలను పరిశీలించి వెళ్లారు. ఈ కార్యక్రమంలో ఏవో సంద్య , సిబ్బంది పాల్గొని విజిలెన్స్ అధికారులకు అవసరమైన రికార్డులు అందజేశారు.

చింతపండు వ్యాపారుకు అండగా ఉంటాం

Tags: Vigilance at the Agricultural Office

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *