తిరుపతి సంకల్ప ఆస్పత్రిలో విజిలెన్స్ సోదాలు

తిరుపతి ముచ్చట్లు :

 

తిరుపతిలోని సంకల్ప ఆస్పత్రిలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. రికార్డులను పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు బిల్లులు వసూలు చేస్తున్నారా లేదా పరిశీలించారు. ఆరోగ్య శ్రీ అమలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా బిల్లులు వసూలు చేస్తున్నట్లు కొందరు రోగులు అధికారుల దృష్టికి తెచ్చారు. సదరు బిల్లులను అధికారులు పరిశీలించారు. నిజమేనని తేలడంతో కేసు నమోదుకు అధికారులు పోలీసులకు ప్రతిపాదించారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags; Vigilance checks at Tirupati Sankalpa Hospital

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *