విఆర్వోల సంఘ అధ్యక్షుడిగా విజయ్‌కుమార్‌రెడ్డి

చౌడేపల్లె ముచ్చట్లు:
 
మండల గ్రామ రెవెన్యూ అధికారుల సంఘ మండలాధ్యక్షుడిగా వై.విజయ్‌కుమార్‌రెడ్డిను ఏకగ్రీవంగా ఎన్నుకొన్నట్లు ఎన్నికల అధికారి అశోక్‌రెడ్డి బుధవారం తెలిపారు. గౌరవ అధ్యక్షుడిగా జి. మల్లికారుజ్జినరెడ్డి,ఉపాధ్యక్షుడిగా నాగేంద్రరెడ్డి,కార్యదర్శి కె. నారాయణ,సంయుక్త కార్యదర్శి బాలాజి,కోశాధికారి ప్రసాద్‌లను ఎన్నుకొన్నట్లు చెప్పారు. విఆర్వోల సమస్యల పరిష్కారం కోసం అహర్నిషలు కృషి చేస్తానని నూతన ్యధ్యక్ష, కార్యదర్శులు పేర్కొన్నారు.

సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags; Vijay Kumar Reddy as the President of VRVola Sangh

Natyam ad