Natyam ad

పీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన విజయ్ సాయి రెడ్డి

విశాఖపట్నం ముచ్చట్లు:


విశాఖ లో వైసీపీ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు విజయ సాయి రెడ్డి పర్యటించారు. ఈ నెల 12 న ప్రధాని మోడీ పర్యటన ఏర్పాట్లను అయన  పర్యవేక్షించారు. 3 లక్షల మంది తో బహిరంగ సభ ఏర్పాటు చేయాలని వైసీపీ నిర్ణయించింది. ఆంధ్రా విశ్విద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానం లో బహిరంగ సభ నిర్వహించేందుకు గ్రౌండ్ లో సమీక్షించారు. సమీక్షకు  కలెక్టర్ మల్లిఖార్జున్, నగర సీపీ శ్రీకాంత్, ఇతర ఉన్నతాధికారులు హజరయ్యారు.

 

Tags: Vijay Sai Reddy inspected the PM’s visit arrangements

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.