విజయ్ సేతుపతి పెద్దమనసు

చెన్నై ముచ్చట్లు :

కరోనా సెకండ్ వేవ్ సృష్టిస్తున్న బీభత్సం అంత
ఇంతా కాదు. లక్షలాది మందిని పొట్టన పెట్టుకోవడమే గాక కోట్లాది మందికి ఉపాధి లేకుండా చేసింది. ఉపాధి కోల్పోయిన వారికి పలువురు సినీ తారలు అండగా నిలుస్తున్నారు. ఇందులో భాగంగా విజయ్ సేతుపతి తనవంతు సాయం అందించాడు. రూ.25లక్షలు శాతం చేశాడు. ఈ మేరకు సీఎం రిలీఫ్ ఫండ్ కు చెక్ పంపించాడు.

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

 

Tags:Vijay Sethupathi is generous

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *