Natyam ad

పుంగనూరు విఆర్‌వోల సంఘ అధ్యక్షుడుగా విజయకుమార్‌రెడ్డి

పుంగనూరు ముచ్చట్లు:


విఆర్‌వోల సంఘ అధ్యక్షుడుగా వై.విజయకుమార్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైయ్యారు. సోమవారం పట్టణంలో విఆర్‌వోల సంఘ ఎన్నికలు ఏకగ్రీవంగా నిర్వహించారు. ఉపాధ్యక్షులుగా శశికుమార్‌, కార్యదర్శిగా సుబ్రమణ్యంరెడ్డి, కోశాధికారిగా అక్భర్‌అలి, ఉపకార్యదర్శిగా రెడ్డెమ్మతో పాటు గౌరవ అధ్యక్షుడుగా రత్నప్పను ఎన్నుకున్నారు. సంఘ సభ్యులుగా 9 మందిని ఎన్నుకున్నారు.

 

Tags: Vijayakumar Reddy as the President of Punganur VROs Association

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.