విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం

విజయవాడ ముచ్చట్లు:

 

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన మృతుదేహం మారిన వైనం.ఈ రోజు తిరిగి ఇంటికి చేరుకున్న చనిపోయింది అనుకున్న మహిళ.మే12న కరోనాతో ఆసుపత్రిలో చేరిన
జగ్గయ్యపేటకు చెందిన ముక్త్యల గిరిజమ్మ.మే 15న ఆమె చనిపోయిందని మృతుదేహం అప్పగించిన విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి.భార్య మృతిదేహానికి ఖర్మకాండలు పూర్తిచేసిన భర్త గడ్డయ్య.మే 23 న కరోనాతో ఖమ్మం ఆసుపత్రిలో కొడుకు రమేష్ మృతి.కొద్దిసేపటి క్రితం జగ్గయ్యపేట చేరుకున్న గడ్డయ్య భార్య గిరిజమ్మ.రెండు రోజుల క్రితమే కొడుకు, తల్లికి దశదిన కర్మలు పూర్తి.మార్చురీలో తన భార్యను పోలిన మృతిదేహం ఉండటంతో పొర్పడిన గడ్డయ్య.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags:Vijayawada Government Hospital staff negligence

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *