Natyam ad

పిసిసి చీఫ్ షర్మిలారెడ్డి ర్యాలీని అడ్డుకున్న విజయవాడ పోలీసులు

విజయవాడ ముచ్చట్లు:

పోలీసుల తీరుపై కాంగ్రెస్ నేతలు ఆందోళన, ఆగ్రహం.పోలీస్ తీరుకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి మాట ప్రకారమే షర్మిల రోడ్ షో అడ్డుకున్నారంటు కాంగ్రెస్ నేతలు విమర్శలు.రోడ్డుపై బైటాయింపు. ప్రభుత్వంకు వ్యతిరేకంగా నినాదాలు. కావాలనే అడ్డుకున్నారంటున్న కాంగ్రెస్ నేతలు.

 

Post Midle

Tags:Vijayawada police blocked PCC chief Sharmila Reddy’s rally

Post Midle