ఏపీ ఫైబర్ ఆఫీస్ ని స్వాధీనం చేసుకున్న విజయవాడ పోలీసులు

విజయవాడ ముచ్చట్లు:

 

విజయవాడ లోని ఏపీ ఫైబర్ ఆఫీస్ ని స్వాధీనం చేసుకున్న విజయవాడ పోలీసులు. ఏపీ ఫైబర్ ఆఫీసులో పనిచేస్తున్న ఉద్యోగస్తులందరినీ బయటకు పంపించిన విజయవాడ పోలీసులు. ఆంధ్రప్రదేశ్లో తాజాగా కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో, ఏపీ ఫైబర్ ఆఫీస్ ని స్వాధీనం చేసుకున్న విజయవాడ పోలీసులు.

 

Tags: Vijayawada police seized AP fiber office

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *