విజయవాడ ప్రెస్ క్లబ్ ఆదాయం లెక్కలు చెప్పడానికి జంకేలా?

విజయవాడ ముచ్చట్లు:

 

విజయవాడ ప్రెస్ క్లబ్ ఖర్చుల వివరాలు చెప్పాలంటు పలుమార్లు ఆడిట్ శాఖ వారి నోటీసులకు ఎపియుడబ్లూజె జవాబు చెప్పాలని విజయవాడ ప్రెస్ క్లబ్ సాధనా సమితి డిమాండ్ చేసింది.ప్రెస్ క్లబ్ కు సంవత్సరానికి వచ్చే13 లక్షల ఆదాయం ఏమౌంది?ఆ ఆదాయంలో కరోనాలో చనిపోయిన జర్నలిస్ట్ కుటుంబాలకు ఆదుకున్నారా?లేక జబ్బు పడిన జర్నలిస్టులను ఆదుకున్నారా?సంవత్సరాల ఆదాయం ఏమైందో చెప్పాల్సిన భాధ్యత ఎపియుడబ్లూజె వారిపై ఉంది.జర్నలిస్టుల సంక్షేమానికి ఖర్చు చేయాలదంటే మీ టీ ఖర్చు ఏన్ని లక్షల రూపాయలు?మీ సిగరెట్లు ఖర్చు ఎన్ని లక్షల రూపాయలు?మీ పని చేయని టెలిఫోన్ ఖర్చు ఎన్ని లక్షల రూపాయలు,మీ విలాసాలకు ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు చేశారో చెప్పాలి.మీట్ ద ప్రెస్ లో ఎవరు ఏంత ప్రెస్ క్లబ్ కు ఎంత ఇచ్చారో మాకు చెప్పకపోయినా ఫరవలేదు ఆడిట్ శాఖ వారికైన చెప్పాలని ప్రెస్ క్లబ్ పెద్దలను డిమాండ్ చేస్తున్నాము.ప్రభుత్వాలు మారోచ్చు,ధర్మం గెలవటం లేటవచ్చు కాని మీ లెక్కల బోక్కలు తేలే రోజు తరుముకుంటు మీ ముందుకు వస్తుంది అప్పుడు ప్యాంట్లు తడవటం ఖాయం.

 

Tags: Vijayawada press club income can be counted?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *