కిటకిటలాడిన విజయవాడ రైల్వే స్టేషన్

Date:01/06/2020

విజయవాడముచ్చట్లు:

విజయవాడలో రైళ్లు ప్రారంభమయ్యాయి. దాంతో స్టేషన్లు కిటకటలాడాయి. బారులు తీరిన ప్రయాణికులతో దాదాపు రెండున్నర నెలల తర్వాత ప్రయాణికులతో కళకళలాడాయి. సోమవారం  నుంచి రైళ్లు మళ్లీ ప్రారంభం కావడంతో పెద్ద సంఖ్యలో  రైల్వే స్టేషన్ కు ప్రయాణికులు చేరుకున్నారు. రైలు బయలుదేరే సమయానికి 90 నుంచి 120 నిమిషాల ముందే స్టేషన్కు చేరుకోవాలన్న నిబంధన మేరకు ముందే తరలివచ్చారు. వందల సంఖ్యలో వస్తున్న ప్రయాణికులతో రోడ్డు పైకి క్యూ  వచ్చింది. స్టేషన్లో ప్రయాణికులు భౌతిక దూరం పాటించేలా నేలపై గుర్తులు వేసారు. స్టేషన్కు చేరుకున్న ప్రయాణికులకు పరీక్షల అనంతరం ఎటువంటి లక్షణాలు లేకుంటేనే లోపలికి పంపారు.

పట్టణ ప్రగతిలో మంత్రి నిరంజన్ రెడ్డి

Tags: Vijayawada Railway Station

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *