Natyam ad

వైసీపీ నుంచి టీడీపీ లో చేరిన గ్రామస్తులు

బొజ్జల రిషితా రెడ్డి  కార్యక్రమం – ఇంటింటికి మీ బొజ్జల

 

శ్రీకాళహస్తి ముచ్చట్లు:

Post Midle

సీనియర్ నాయకులు ముత్తు రెడ్డి ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్ డాక్టర్ వెంకటయ్య కి మరియు వారి మిత్రబృందం 50 మందిని పార్టీ లొకి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన శ్రీకాళహస్తి నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి బొజ్జల సుధీర్ రెడ్డి .ప్రచార కార్యక్రమమ లేక విజయోస్తావ కార్యక్రమమ అన్నట్టు సాగిన కార్యక్రమం.ప్రతి ఇంటా దుషలవాలతో, మంగళ హరతులతో స్వాగతం పలికారు.భారీ గజమాలను క్రేన్ సహాయం తొ వేసిన కార్యకర్తలు.కార్యక్రమం లో అతిధిగా పాల్గొన్న శ్రీకాళహస్తి నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి బొజ్జల సుధీర్ రెడ్డి .. శ్రీకాళహస్తి మండలం అరవకొత్తూరు గ్రామం నందు ఇంటింటికి మీ బొజ్జల కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి  బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి  సతీమణి బొజ్జల రిషిత రెడ్డి  ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు.

 

🔸 వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఆదరించాలని, బొజ్జల సుధీర్ రెడ్డి కి మద్దతు ఇవ్వాలని, ప్రతి ఇంటికి వెళ్లి అభ్యర్ధించారు. బొజ్జల సుధీర్ రెడ్డి కుటుంబ సభ్యులు ఇంటింటి ప్రచారానికి అరవకొత్తూరు గ్రామ ప్రజల నుంచి మంచి స్పందన లభించింది.ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు కామేష్ యాదవ్, క్లస్టర్ చెంచయ్య నాయుడు,యూనిట్ ఇంచార్జి సతీష్,జడ్పీటీసీ లు సుబ్బారెడ్డి, తిరుపలయ్య, పాపి రెడ్డి, రమేష్, గంగాధర్, శివ, బాలయ్య, భాస్కర్, సురేష్ రెడ్డి, నాగూర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నరు.

 

Tags:Villagers joined TDP from YCP

Post Midle