రోడ్డు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులు

విశాఖపట్నం ముచ్చట్లు:

 

డుంబ్రిగుడ మండలం కీతలంగి పంచాయతీ పాములపుటు గుమిగూడి టిటీం గూడ ఈ మూడు గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేక పోవడంతో గ్రామస్థులు  అందరూ కలిసి శ్రమదానం తో సుమారు మూడు కిలోమీటర్లు దూరం రోడ్డు చేసి చెక్కలతో  వంతెన నిర్మించారు ఇకనైనా ప్రభుత్వం స్పందించి పరిశీల నుండీ ఈ మూడు గ్రామాలకు రోడ్డు మంజూరు చేయాలని గ్రామస్తులు వాపోయారు ఈ రోడ్డును టిడిపి అరకు పార్లమెంట్ కోశాధికారి వంతాల నాగేశ్వరరావు పరిశీలించి తక్షణమే స్పందించి ప్రభుత్వం  రోడ్డు వంతెన మంజూరు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ అభ్యర్థి కొండబాబు యూత్ అధ్యక్షుడు ప్రసాద్ గ్రామస్థు పాల్గొన్నారు.

 

పుంగనూరులో జగనన్న ఆశీస్సులతోనే పరిశ్రమలు ఏర్పాటు- జిక్సిన్‌ కంపెనీ కార్యక్రమంలో ఎంపి మిధున్‌రెడ్డి

Tags: Villagers with road facility or trouble

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *