చౌడేపల్లి లో శ్రీ అభిష్టద మృత్యుంజయేశ్వర స్వామి విమాన గోపుర మహసంప్రొక్షణ మహోత్సవంలో మంత్రి పెద్దిరెడ్డి
చౌడేపల్లి ముచ్చట్లు:
పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి లో శ్రీ అభిష్టద మృత్యుంజయేశ్వర స్వామి ఆలయంలో విమాన గోపుర మహసంప్రొక్షణ మహోత్సవం.మహసంప్రొక్షణ మహోత్సవం లో పాల్గొన్న రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.పూర్ణకుంభం, మేళతాళాలతో స్వాగతం పలికిన అర్చకులు, ఆలయ అధికారులు.కార్యక్రమంలో భారీగా పాల్గొని స్వామి వారి ఆశీస్సులు పొందిన భక్తులు.కలశారాధన లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

Tags:Vimana Gopura Mahasamprokshan Mahotsavam at Shri Abhishtada Mrityunjayeswara Swamy Temple in Chaudepalli- Minister Peddireddy
