మర్రిమాకులపల్లెలో వినాయకుని పూజలు

Vinayaka worshiped in Mariamakalpalle

Vinayaka worshiped in Mariamakalpalle

Date:18/09/2018

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు మండలం మర్రిమాకులపల్లె గ్రామంలో ప్రజలు వినాయకుడి ఉత్సవాలు నిర్వహించారు. మంగళవారం స్వామివారికి ప్రత్తేక పూజలు నిర్వహించి, అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు.

 

ఈ సందర్భంగా పట్టణంలో యువకులు సాంస్కతిక కార్యక్రమాలు చేపట్టారు. ఎంతో వైభవంగా స్వామివారిని అలంకరించడంతో పరిసర గ్రామాలలోని ప్రజలు గణపయ్యకు పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు.

మూడు నెలలనుంచే స్కెచ్ 

Tags:” Vinayaka worshiped in Mariamakalpalle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *