మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిదున్‌ల వినాయకచవితి శుభాకాంక్షలు

Vinayakachavithi wishes of Minister Peddi Reddy and MP Midun

Vinayakachavithi wishes of Minister Peddi Reddy and MP Midun

Date:01/09/2019

పుంగనూరు ముచ్చట్లు:

వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరు గణపయ్యకు పూజలు చేసి, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపి పెద్దిరెడ్డి వెంకట మిధున్‌రెడ్డిలు ఆకాంక్షించారు. ఆదివారం వారు విడివిడిగా ప్రజలకు చవితి శుభాకాంక్షలు తెలిపారు. చిత్తూరు జిల్లాలో వర్షాలు బాగా కురిసి జిల్లాలో కరువు లేకుండ పంటలు సస్యశ్యామలంగా ఉండాలని వినాయకుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. వినాయక చవితి పండుగ సందర్భంగా జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎంపిలకు, ప్రజాప్రతినిధులకు, ఉద్యోగ ఉపాధ్యాయులకు, మహిళా సంఘాలకు, రైతులకు, కార్మికులకు, వివిధ శాఖల అధికారులకు, సిబ్బందికి , వైఎస్సార్సీపి పార్టీ నాయకులకు, అభిమానులకు, కార్యకర్తలతో పాటు పుంగనూరు, రాజంపేట నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.

ధరణి……లోఒకే ఒక్కడు ధరణి కుమార్ ……శభాష్

Tags: Vinayakachavithi wishes of Minister Peddi Reddy and MP Midun

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *