Vintarsportasmit

వింటర్‌స్పోర్టస్మీట్‌

Date:29/09/2019

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలో వింటర్‌స్పోర్టస్మీట్‌ సందర్భంగా విద్యార్థులకు పలు రకాల ఆటల పోటీలను ఆదివారం నిర్వహించారు. పట్టణంలోని రాయలసీమ చిల్డ్రన్స్అకాడమి డైరెక్టర్‌ చంద్రమోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో వాలీబాల్‌, కబడ్డీ, ఖోఖో , షటీల్‌, సాక్‌రేస్‌, ఫ్రాగ్‌రేస్‌ తదితర పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను, ధృవపత్రాలను పంపిణీ చేశారు. విద్యార్థుల్లో మానసిక ఉల్లాసం పెంపొందించేందుకు ఈ పోటీలను నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. ఈ పోటీలలో ప్రిన్సిపాల్‌ మంజులరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కార్పెంటర్ల సమావేశం

Tags: Vintarsportasmit

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *