Natyam ad

వెంకటాయపాలెం శిరో ముండనం కేసులో తీర్పు వెలువరించిన విశాఖ కోర్టు. 

విశాఖపట్నం ముచ్చట్లు:

శిరోమండలం కేసులో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు 18 నెలల జైలు శిక్ష.వైసిపి ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు జైలు శిక్షతో పాటు రూ.2.50లక్షల జరిమానా.శిరోముండనం కేసులో మొత్తం పదిమంది నిందితులకు 18 నెలలు జైలు శిక్ష.శిరోముండనం కేసులో 28 ఏళ్ల తర్వాత వెలువడిన తీర్పు.1996 డిసెంబర్ 29న కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం వెంకటాయపాలెంలో ఘటన.ఐదుగురు దళితులను హింసించి ఇరువురికి శిరోముండనం చేసిన ఘటన.2019వరకు 148 సార్లు కేసు వాయిదా అనంతరం నిరవధికంగా కొనసాగిన విచారణ.ప్రస్తుతం మండపేట వైకాపా అభ్యర్థిగా పోటీలో ఉన్న తోట త్రిమూర్తులు.

 

Post Midle

Tags:Visakhapatnam Court which gave judgment in Venkatayapalem Shiro Mundanam case.

Post Midle