Natyam ad

అనంతపురంలోశ్రీ శృంగేరి పీఠాధిపతులు పర్యటన

అనంతపురం ముచ్చట్లు:


అనంతపురం పట్టణంలో జగద్గురువులు శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతీ స్వామి వారు శంకరమఠంలో శ్రీ శంకరాచార్యులు శ్రీ శారదాంబ అమ్మ వారి విగ్రహ ప్రతిష్ట, కుంభాభిషేకం చేసినారు, శంకర్ మఠంలో హోమాలు పూజలు నిర్వహించారు, భక్తులకు దర్శనం కావించి తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

Tags: Visit of Prefects of Sri Sringeri in Anantapuram

Post Midle
Post Midle