Natyam ad

ఎన్‌ఆర్‌ఇజిఎస్‌ డైరెక్టర్‌గా విశ్వనాథం

పుంగనూరుముచ్చట్లు:

మహాత్మగాంధి ఉపాధి హామి పథకం రాష్ట డైరెక్టర్‌గా ముత్తంశెట్టి విశ్వనాథంను నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామీణ అభివృద్ధి , పంచాయతీరాజ్‌శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజశేఖర్‌ ఉత్తర్వులు పంపారు. కాగా ఈయన గత రెండు సంవత్సరాలు పని చేశారు. ప్రస్తుతం రెండవ సారి ఆయనను నియమించడం పట్ల పలువురు ఆయనకు అభినందనలు తెలిపారు.

 

Post Midle

Tags:Viswanatham as director of NREGS

Post Midle