వివేకానందను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలి

తిరుపతి ముచ్చట్లు:

 

వివేకానంద 119 వర్దంతి సందర్బం గా ప్రజా నేస్తం ఘనంగా నివాలి స్వామి వివేకానంద 119వర్దంతిని పురస్కరించుకొని ప్రజానేస్తం వ్యవస్తాపాక అధ్యక్షులు ఎన్. రాజా రెడ్డి అడ్వర్యంలో తిరుపతి లో స్విమ్స్ హాస్పి టల్ ఎదురుగ ఉన్నా వివేకానంద విగ్రహానికి పులమాలలు వేసి ఘనంగా నివళులు అర్పించారు. ఈ సందర్బం గా రాజా రెడ్డి మాట్లాడుతూ భారత దేశాన్ని జాగ్గ్రూ తమ్ చేయడమే కాకుండ అమెరిక ఇంగ్లాండ్ దేశాలల్లో మన సంస్కృతి ని విస్త రించారని అన్నారు. తూర్పు దేశాల తత్వ మును షికాగో లో జరిగిన ప్రపంచ మత జాతరలో 1893లో ప్రవేశ పెట్టడం జరిగిందని తెలిపారు. నేటి యువత వివేకానంద ను ఆదర్శం గా తీసుకోవలని కోరారు. ఈ కార్య క్రమంలో విశ్వం స్కూళ్ అధినేత ఎన్. విశ్వ నాద రెడ్డి, ఆప్స్ రాష్ట్ర అధికార ప్రతినిది రపీ హిందుష్టాని, ఆప్స్ జిల్లా అధ్యక్షులు షేక్ మహ్మద్ రపీ, మరియు కిరణ్ కుమార్ రెడ్డి, మునెప, సురేశ్, వెంకటేశ్, నారాయన రెడ్డి, తడితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags: Vivekananda should be taken as an ideal by today’s youth

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *