Natyam ad

నవంబర్ 13న వైజాగ్ నేవీ మారథాన్

విశాఖపట్నం ముచ్చట్లు:

విశాఖ లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే వైజాగ్ నేవీ మారథాన్ ఏడవ ఎడిషన్ ను నవంబర్ 13న నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ సందర్భంగా వైజాగ్ నేవీ మారథాన్ మస్కట్ ను మారథాన్ నిర్వాహకులు ఆవిష్కరించారు. 42 కిలోమీటర్ల, 21.1 కిలోమీటర్ల, 10 కిలోమీటర్ల , 5 కిలోమీటర్ల  విభా గాలలో ఈ మారథాన్ రన్ జరగనుం ది. మారథాన్ లో పాల్గొనున్నవారు అక్టోబర్ 30 వ తేదీ లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని నిర్వాహకులు తెలి పారు. గత రెండు సంవత్సరాలుగా కరోనా కరోన కారణంగా మారథాన్ రన్ నిర్వహించలేకపోయామని ఈ ఏడాది నిర్వహిస్తున్న మారథాన్ రన్ కు విశేష స్పందన వస్తుందని తెలియజేసారు.

 

Tags: Vizag Navy Marathon on 13th November

Post Midle
Post Midle