కస్టమర్లకు వొడాఫోన్-ఐడియా షాక్

ఆంధ్రప్రదేశ్ ముచ్చట్లు:

జియో, ఎయిర్‌టెల్ బాటలోనే వొడాఫోన్-ఐడియా కూడా కీలక నిర్ణయం తీసుకుంది. రీఛార్జ్ ధరలను 10 నుంచి 21 శాతం వరకు పెంచేందుకు సిద్ధమైంది. జులై 4 నుంచి ఈ పెరిగిన రీఛార్జ్ ధరలు అమలవుతాయని పేర్కొంది. ప్రస్తుతం రూ.179 ఉన్న రీఛార్జ్ ప్లాన్ రూ.199కి, రూ.269 ప్లాన్ రూ.299కి, రూ.299 ప్లాన్ ధర రూ.349కి, రూ.319 ప్లాన్ ధర రూ.379కి పెరగనున్నట్లు ప్రకటించింది. ప్రీ పెయిడ్, పోస్ట్ పెయిడ్ ప్లాన్లపై రీఛార్జ్ ధరలు పెరిగాయి.

 

 

 

Tags:Vodafone-Idea shock for customers

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *