ఐసియులో చికిత్స పొందుతున్నసత్యవతి కి వితంతు పెన్షన్ అందజేసిన వాలంటీర్
గుంటూరు ముచ్చట్లు:
గుంటూరు హాస్పటల్లో ఐసియులో చికిత్స పొందుతున్న మంగళగిరి ఇందిరా నగర్ 6 వార్డు కు చెందిన ఓట్లు సత్యవతి కి గుంటూరు హాస్పిటల్ కి వెళ్లి 2,500/- రూ వితంతు పెన్షన్ అందజేసిన మంగళగిరి వాలంటీర్ గడ్డ సాంబశివరావు
పుంగనూరు ఖ్యాతిని ఢిల్లీకి తీసుకెళ్లిన వర్మ – ఎంపి రెడ్డెప్ప
Tags: Volunteer donates widow’s pension to Satyavati who is undergoing treatment in ICU