నంద్యాల ముచ్చట్లు:
నంద్యాల జిల్లా బనగానపల్లె (మం) నందివర్గం లో వాలింటీర్ ఉస్మాన్ సెల్ఫీ వీడియో తీసుకుంటూ వాస్మొల్ తాగి ఆత్మ హత్యయత్నం చేసాడు. పంచాయతీ కార్యదర్శి అవమానకరం గా మాట్లాడడంతో మన స్థాపం చెంది ఆత్మహత్య చేసుకుంటున్నట్లు పేర్కొన్నాడు. వాలంటీర్ గా విధుల నుండి తొలగిస్తాని పంచాయతీ కార్యదర్శి సుభాషిణి బెదిరించిందని బాధితుడి కుటుంబీకులు ఆరోపించారు. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఉస్మాన్ చికిత్స పొందుతున్నాడు. ఆత్మ హత్య యత్నం పై తమకు ఎలాంటి పిర్యాదు రాలేదని పోలీసులు అంటున్నారు.
Tags: Volunteer suicide attempt in Nandivarga