Natyam ad

మదనపల్లెకి వెళ్లి పెన్షన్‌ పంపిణీ చేసిన వలంటీర్‌ సుమియా

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని పురుషోత్తమాచారి ఆనారోగ్యంతో అన్నమయ్య జిల్లా మదనపల్లె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. 23వ వార్డుకు చెందిన కోఆఫ్షన్‌ మెంబరు తుంగా మంజునాథ్‌ ఆధ్వర్యంలో వలంటీర్‌ సుమియా తన సొంత ఖర్చులతో పెన్షన్‌దారుకు పెన్షన్‌ పంపిణీ చేశారు. పెన్షన్‌దారు కుటుంబ సభ్యులు ప్రభుత్వానికి వలంటీర్‌కు, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

 

Post Midle

Tags: Volunteer Sumiya who went to Madanapalle and distributed pension

 

Post Midle

Leave A Reply

Your email address will not be published.