Natyam ad

జిల్లా వ్యాప్తంగా మూకుమ్మడి రాజీనామాకు వాలంటీర్లు సిద్ధం

చిత్తూరు ముచ్చట్లు:

తాము కష్ట కాలంలో ఉంటే గుర్తించింది సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని.. అలాంటిది ఇప్పుడు ఎన్నికల కోడ్ అని పేరు చెప్పి తమ విధులకు ఆటంకం కలిగించడానికి ఒప్పుకునేది లేదని వాలంటీర్లు స్పష్టం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలుస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని చిత్తూరు జిల్లాలోని వాలంటీర్లు తెలిపారు. మంగళవారం జిల్లా వ్యాప్తంగా ఉన్న వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామాలు చేసి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అండగా నిలుస్తామని తెలిపారు.

 

Post Midle

Tags; Volunteers are ready for mass resignation across the district

Post Midle