Date:27/01/2021
విజయవాడ ముచ్చట్లు:
నిర్వహించారు. డీజీపీ గౌతమ్ సవాంగ్‌తో సహా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులు హాజరయ్యారు. ఎన్నికల ఏర్పాట్లు, భద్రతాపరమైన అంశాలపై చర్చించారు. అధికారులకు ఎస్ఈసీ కీలక సూచనలు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఎన్నికల నిర్వహణపై చర్చించారు. అలాగే కరోనా వ్యాక్సిన్ పంపిణీ అంశంపైనా ప్రస్తావనకు వచ్చింది.వాలంటీర్లను ఎన్నికలకు దూరంగా ఉంచాలని.. వారికి ఎలాంటి విధులు అప్పగించొద్దని నిమ్మగడ్డ సూచించారు. ఏకగ్రీవాలను స్వాగతించాలని.. మొదటి ప్రాధాన్యతగా ఎన్నికలు తీసుకోవాలన్నారు. కలెక్టర్లు కాల్ సెంటర్ల ద్వారా ఫిర్యాదులు తీసుకోవాలన్నారు.. ఎట్టిపరిస్థితుల్లో వ్యాక్సినేషన్ ఆగకూడదు అన్నారు. ఎన్నికల కమిషన్ ఓ ప్రత్యేక యాప్ తీసుకొచ్చిందని.. గొడవలు, అసాంఘిక చర్యల సమాచారాన్ని పౌరులు ఈ యాప్ ద్వారా పంపొచ్చన్నారు.
ఎస్వీ వేద పరిరక్షణ ట్రస్టుకు రూ. 10 లక్షలు విరాళం
Tags;Volunteers distance for elections