Natyam ad

పుంగనూరులో 4న వలంటీర్లకు సన్మానం

పుంగనూరు ముచ్చట్లు:

మున్సిపాలిటి పరిధిలోని 31 వార్డులలోని 16 సచివాలయాలలో గల 207 మంది వలంటీర్లకు సోమవారం సన్మాన కార్యక్రమం చేస్తున్నట్లు కమిషనర్‌ నరసింహప్రసాద్‌ తెలిపారు. చైర్మన్‌ అలీమ్‌బాషా ఆధ్వర్యంలో సేవావజ్ర, సేవరత్న, సేవమిత్ర అవార్డులు అందజేసి వలంటీర్లను అందరిని సన్మానిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని జయప్రదం చేయాలన్నారు.

 

Post Midle

Tags: Volunteers felicitated on 4th at Punganur

Post Midle