Natyam ad

పుంగనూరులో 4న వలంటీర్లకు సన్మానం

పుంగనూరు ముచ్చట్లు:

మున్సిపాలిటి పరిధిలోని 16 సచివాలయాల పరిధిలో గల 202 మంది వలంటీర్లకు ఈనెల 4న మున్సిపల్‌ కార్యాలయంలో సన్మానం చేయనున్నట్లు కమిషనర్‌ నరసింహప్రసాద్‌ తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వాదేశాల మేరకు సేవ వజ్ర, సేవరత్న, సేవమిత్ర అవార్డులు పంపిణీ చేస్తామన్నారు. మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా , పాలకవర్గం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి ప్రతి ఒక్కరు హాజరై , జయప్రదం చేయాలని కోరారు.

 

Post Midle

Tags: Volunteers felicitated on 4th at Punganur

Post Midle