Natyam ad

పుంగనూరులో ఓటర్ల నమోదు

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని ఎస్‌డిపీఐ పార్టీ జిల్లా కార్యదర్శి యూసుఫ్‌ ఆధ్వర్యంలో మంగళవారం ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. రెండు రోజుల పాటు ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపులు నిర్వహించి, జాబితాలను రెవెన్యూ అధికారులకు పంపనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు షా, ముభారక్‌, సిద్ధిక్‌, యూనుస్‌, నూర్‌, షాహిద్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Voter registration in Punganur

Post Midle