ఏపీకి పోటెత్తుతున్న ఓటర్లు.

అమరావతి ముచ్చట్లు:

 

ఈ సారి భారీగా పోలింగ్ నమోదయ్యే అవకాశం. 2019 ఎన్నికల్లో 79.84 శాతం పోలింగ్ .ఈసారి 83 శాతం పోలింగ్ నమోదవ్వొచ్చని ఈసీ అంచనా. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి భారీగా ఓటర్లు. ఓటింగ్ శాతం పెరుగుతుందని అన్ని పార్టీల అంచనా.ఇప్పటికే భారీగా నమోదైన పోస్టల్ బ్యాలెట్ ఓట్లు .రేపు 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలకు పోలింగ్ . ఓటు హక్కు వినియోగించుకోనున్న 4.41 కోట్ల మంది ఓటర్లు. 169 నియోజకవర్గాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్.అరకు, పాడేరు, రంపచోడవం నియోజకవర్గాల్లో సా.4 గంటల వరకే పోలింగ్. పాలకొండ, కురుపాం, సాలూరులో సా. 5 గంటల వరకు పోలింగ్.

 

Tags: Voters flocking to AP.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *