ఓటర్లు వింత నిరసన

భద్రాద్రి ముచ్చట్లు:

పినపాక నియోజకవర్గం మణుగూరు మండలంలోని రాజపేట గ్రామంలో 141, 144 బూత్ లలో వింతనిరసన చేపట్టారు…ఏ పార్టీ వాళ్లు వచ్చి డబ్బులు పంచలేదని, అందుకే ఓటు వేయమని పోలింగ్  కేంద్రం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు.. పార్టీల దగ్గర డబ్బులు తీసుకొచ్చి కొంతమందికే పంచారని మిగతా వాళ్ళకి పంచలేదని డబ్బులు ఇచ్చేదాక ఓటు వేయమని చెబుతున్నారు.

 

Tags: Voters protest strangely

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *