ఓటర్లు నమోదుకు తరలిరండి

Voters turn to register

Voters turn to register

Date:20/10/2018

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు మున్సిపాలిటి పరిధిలోని 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటర్లుగా నమోదు కావాలని వైఎస్‌ఆర్‌సిపి మున్సిపాలిటి బూత్‌కమిటి మేనేజర్‌, కౌన్సిలర్‌ అమ్ము పిలుపునిచ్చారు. శనివారం ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని ఆయన ఉబేదుల్లాకాంపౌండు, మేలుపట్ల, కొత్తయిండ్లు, ఎన్‌ఎస్‌.పేట ప్రాంతాలలో పర్యవేక్షించారు. ఈ సందర్భంగా అమ్ము మాట్లాడుతూ మున్సిపాలిటి పరిధిలో 18 సంవత్సరాలు నిండిన యువతి, యువకులకు ఓటర్లుగా నమోదు చేసే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో వైఎస్‌ఆర్‌సిపి బూత్‌కమిటి సభ్యులు చురుగ్గా నమోదు చేస్తున్నారన్నారు. బిఎల్‌వోలకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ, ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేశామన్నారు. మిగిలిన ఓటర్లను కూడ త్వరగా నమోదు చేయిస్తామని ఆయన తెలిపారు.

పంజాబ్ ఘటనకు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణం

Tags; Voters turn to register

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *