మదనపల్లి తాసిల్దార్ కార్యాలయంలో ఏసీబీ వలలో చిక్కిన విఆర్ఓ గంగిరెడ్డి..

Date:05/12/2020

మదనపల్లి ముచ్చట్లు:

మదనపల్లి తాసిల్దార్ కార్యాలయంలో విఆర్ఓ గా పనిచేస్తున్న గంగిరెడ్డి ఓ రైతు నుంచి రూ.1 లక్ష రూపాయల నగదు తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయాడు.
👉 రామకృష్ణ అనే రైతు నుంచి తన భూమి కి సంబంధించి ఆన్లైన్ నమోదుకి రూ.1 లక్ష రూపాయలను విఆర్ఓ డిమాండ్ చేశారు.
👉 ఈ క్రమంలో ఏసీబీ నీ ఆ రైతు రామకృష్ణ ఆశ్రయించాడు.
👉 ఏసీబీ అధికారులు వల పన్ని గంగిరెడ్డిని అరెస్ట్ చేసారు.

ఏసీబీ దాడుల్లో ఏఎస్పీ శ్రీనివాస్, డీఎస్పీ లు ఆల్లాభక్ష్, జనార్ధన్ నాయుడు, ఇన్స్ పెక్టర్ నాగేంద్ర, సబ్ ఇన్స్ పెక్టర్ లు విష్ణు వర్ధన్, సిబ్బంది పాల్గొన్నారు..

పుంగనూరు శ్రీ కళ్యాణ వెంకటరమణస్వామి ఆలయం మంత్రి పెద్దిరెడ్డి చే టీటీడీకి అప్పగింత

Tags; VRO Gangireddy trapped in ACB net at Madanapalle Tasildar’s office.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *