Natyam ad

ఏసీబీ వలలో వుడా అధికారి

విశాఖపట్నం ముచ్చట్లు:


వుడా ప్లానింగ్ అధికారి శోభన్ బాబు ఇంట్లో ఏసీబీ సోదాలు జరిగాయి. బుధవారం  తెల్లవారుజాము నుండి తనిఖీలు కొనసాగాయి. ఏకకాలంలో భీమవరం, విజయనగరం, శ్రీకాకుళంలో బంధువుల ఇల్లలోనూ సోదాలు జరిగాయి. శోభన్బాబు ఇంట్లో రూ.8 లక్షలకు పైగా డబ్బు, భారీ బంగారం, స్థిరాస్థుల పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.  భారీ గా భూములు కొనుగోలు చేసినట్లు గుర్తించారు.

 

Tags: Vuda officer in ACB trap

Post Midle
Post Midle