వైయస్సార్ నవశకం సమగ్ర సర్వే పూర్తి చేయాలి

Vyasar Navasakam Complete Survey

Vyasar Navasakam Complete Survey

– తహసీల్దార్ రవీంద్రారెడ్డి

Date:02/12/2019

తంబళ్లపల్లి ముచ్చట్లు :

ప్రభుత్వ ఆదేశాల మేరకు మండలంలోని చేపట్టిన వైఎస్ఆర్ నవశకం సమగ్రంగా పూర్తి చేయాలని వి.ఆర్.ఓ.లు, వీ.ఆర్.ఏ.లు, సచివాలయ ఉద్యోగులు, గ్రామ వాలంటీర్లు, సమన్వయంగా పనిచేయాలని తహసిల్దార్ రవీంద్రా రెడ్డి ఆదేశించారు. ఈ సర్వేను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వే త్వరగా పూర్తి చేయాలన్నారు. రేషన్ కార్డు దారుల పూర్తి వివరాలను, కొత్త రేషన్ కార్డులు కావలసిన వారు తదితర సమాచారాన్ని ఆన్లైన్లో అప్డేట్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వి.ఆర్. ఓ లు, గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు.

 

ఘనంగా ప్రారంభమైన మాతృ వందన వారోత్సవాలు

 

Tags:Vyasar Navasakam Complete Survey

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *