వ్యాసరాయ తీర్థుల బృందావనం పునర్నిర్మాణం,పునః ప్రతిష్ట పూర్తి. 

-శ్రీ మఠం పీఠాధిపతులు విశేష పూజలు

Date:20/07/2019

మంత్రాలయం ముచ్చట్లు:

నాలుగు రోజుల క్రితం పౌర్ణమి రోజు రాత్రి  కర్ణాటక రాష్ట్రంలోని హంపి క్షేత్రంలోని దుండగుల చేతిలో  ధ్వంసం అయిన  వ్యాసరాయ తీర్థుల బృందావనాన్ని శ్రీ మఠం పీఠాధిపతులు ఆధ్వర్యంలో పునర్నిర్మాణం, పునఃప్రతిష్ట కార్యక్రమం పూర్తయింది. శనివారం  నిర్మాణ పనులను పూర్తి అయిన తర్వాత  పీఠాధిపతి శ్రీ సుబూదేంధ్ర తీర్థులు  శ్రీక్షేత్రంలో  మూల రాములకు  విశేష పూజలు చేసిన అనంతరం  బృందావనం పునర్నిర్మాణం గావించిన  వ్యాస తీర్థుల బృందావనంను   పునఃప్రతిష్ట గావించారు.

 

 

 

 

శ్రీ క్షేత్రం లోని వ్యాసరాయ తీర్థుల నూతన  బృందావనాన్ని  శ్రీవిద్య మనోహర తీర్థ  స్వామీజీ  వ్యాసరాయ మఠం పీఠాధిపతి  శ్రీ విద్యా విజయ తీర్థులు,శ్రీవిద్య శ్రీశ తీర్థులు,  ఉత్తరాది మఠం స్వామీజీ శ్రీ సత్యాత్మ తీర్థులు,  పేజవర మఠం స్వామీజీ  శ్రీ విశ్వేశ్వర తీర్థ స్వామీజీల ఆధ్వర్యంలో  వ్యాసరాయ తీర్థల నూతన బృందావనానికి  పునఃప్రతిష్ట గావించారు  విశేష పూజలు నిర్వహించి మంగళహారతి సమర్పించారు.  ఈ కార్యక్రమంలో భక్తులు  వేలాది సంఖ్యలో

హరీష్ రావు పరిస్థితి ఏమిటిప్పుడు

Tags: Vyasaraya Theertha Bandhavanaam Rebuilding, Rebuilding Completed.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *