పుంగనూరులో వక్ఫ్  బో ర్డు ఆస్తులను కాపాడాలి

పుంగనూరు ముచ్చట్లు:

రాష్ట్రంలో అన్యాక్రాంతమౌతున్న వక్ఫ్  బో ర్డు ఆస్తులను కాపాడాలని రాష్ట్ర వక్ఫ్బోర్డు చైర్మన్‌ ఖాదర్‌బాషాను బిజెపి మైనార్టీ మోర్చ కార్యదర్శి పి.అయూబ్‌ఖాన్‌ కోరారు. గురువారం విజయవాడలో  వక్ఫ్  బో ర్డు  చైర్మన్‌ను కలిశారు. రాష్ట్రంలో ,పుంగనూరులో  వక్ఫ్  బో ర్డు  ఆస్తులు దురాక్రమణ అవుతున్నాయని, వాటిని పరిరక్షించేందుకు తక్షణం చర్యలు తీసుకోవాలని కోరారు.

 

Tags: Wakf Board in Punganur to protect assets