చార్టెడ్ అకౌంటెంట్ పోస్టులకు  వాక్-ఇన్-ఇంటర్వ్యూలు

Walk-in interviews for charted accountant posts

Walk-in interviews for charted accountant posts

Date:19/10/2018
తిరుమల ముచ్చట్లు:
టిటిడిలో ఒక ఏడాది పాటు కాంట్రాక్టు ప్రాతిపదికన చార్టెడ్ అకౌంటెంట్గా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థులకు అక్టోబరు 24వ తేదీన వాక్ ఇన్ ఇంటర్వ్యూ జరుగనుంది. మొత్తం 3 పోస్టులున్నాయి. తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటి ఎదురుగా గల టిటిడి శ్వేత భవనంలో ఉదయం 10.30  గంటలకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ ప్రారంభమవుతుంది. ముందుగా ఉదయం 9.00 నుంచి 10.00 గంటల వరకు అభ్యర్థులు తమ బయోడేటాలను రిజిస్టర్ చేసుకోవాల్సి  ఉంటుంది. ఇంటర్వ్యూకు‚ హాజరగు అభ్యర్థులు 18 నుండి 34 సంవత్సరాల వయుస్సు కలిగి, తమ ఒరిజనల్ సర్టిఫికెట్స్తో పాటు, జిరాక్స్, రెండు ఫోటోలు తీసుకురావాలి. ఇతర వివరాల కోసం ఫోన్ నెం. 0877 – 2264229, టిటిడి వెబ్సైట్ తిరుమల డాట్ ఓర్జీను సంప్రదించాలి.
Tags:Walk-in interviews for charted accountant posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *