కేజీఎఫ్ నుంచి తిరుమలకు కాలినడక

చిత్తూరు ముచ్చట్లు:


చిత్తూరు జిల్లా  పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలం వెంకటేశ్వర స్వామి భక్తులు తిరుమలకు పాదయాత్ర వెళ్తున్న సందర్భంగా  బెంగళూరు కెజిఫ్  చెందిన 300 మంది   భక్తులు స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి కాణిపాక గణనాధుని దర్శించుకోవడం జరిగింది. తరువాత తిరుమలకు 5 రోజులపాటు పాదయాత్ర భక్తులు కొనసాగుతుందని వెల్లడించారు. స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక  స్వామి వాని దర్శించుకు ఆనందం వ్యక్తం చేశారు.

 

Tags: Walking from KGF to Tirumala

Natyam ad