హైకోర్టుకు సంక్రాంతి సెలవులు

అమరావతి ముచ్చట్లు:
 
సంక్రాంతి పండుగ నేపథ్యంలో  ఈనెల పదవ తేదీ నుంచి 16వ తేదీ వరకు హైకోర్టులో ఎలాంటి కార్యకలాపాలు ఉండవని కోర్టు వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 12న మాత్రం అత్యవసర కేసులను విచారణ చేస్తారు.ఇందుకోసం వెకేషన్ కోర్టులు ఏర్పాటు చేసారు. 17న సోమవారం హైకోర్టు తిరిగి మొదలవుతుంది. హెబియస్ కార్పస్, ముందస్తు బెయిల్ పిటిషన్లు, మెజిస్ట్రేట్లు, సెషన్స్ జడ్జిలు తిరస్కరించిన బెయిల్ పిటిషన్లతో పాటు అత్యవసర వ్యాజ్యాలను మాత్రమే వెకేషన్ కోర్టులు విచారిస్తాయి.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Wallpapers Holidays for the High Court

Natyam ad