Natyam ad

ఇద్దరి గోడవలు…నడిరోడ్డు మీద గోడ నిర్మాణం

గుంటూరు ముచ్చట్లు:

ఇద్దరి మధ్య గొడవలు గ్రామానికి పాకింది. ప్రత్యర్దులిద్దరి ఘర్షణ నేపధ్యంలో నడిరోడ్డుపై  గోడను కట్టేశారు. నడిరోడ్డుపై గోడను కట్టిన ఘటన శావల్యాపురం మండలంలో చోటు చేసుకుంది. కారుమంచిలో కిలారు లక్ష్మీనారాయణ, చంద్రశేఖర్ల మధ్య కొన్నేళ్లుగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. అందులోనూ వారి ఇల్లు ఎదురెదురుగా ఉన్నాయి. ఈ క్రమంలో మరోసారి గొడవ జరగడంతో సీసీ రోడ్డుకు అడ్డంగా గోడను నిర్మించారు. దీంతో గ్రామస్తులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఎంత విభేదాలు ఉంటే రహదారిపై గోడను నిర్మించాలా అని నివ్వెరపోతున్నారు.

 

Tags: Walls of two…wall construction on the sidewalk

Post Midle
Post Midle