పెద్ద పులి సంచారం      

Date:30/10/2020

పాములపాడు  ముచ్చట్లు:

మండల పరిధిలోని చెలి మెల్ల గ్రామంలో పెద్దపులి తిరుగుతున్నట్లు ఫారెస్ట్ అధికారులకు పోలీస్ సిబ్బందికి సమాచారం తెలిపారు రైతులు పెద్దపులి జడను పసిగట్టే పనిలో నిమగ్నమయ్యారు ఫారెస్ట్ అధికారులు పెద్దపులిని త్వరగా పట్టుకోవాలని రైతులు గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు.

సంప‌త్‌నంది స్క్రిప్ట్‌తో కె.కె.రాధామోహ‌న్ నిర్మిస్తున్న‌`ఓదెల రైల్వేస్టేష‌న్` సెంకండ్ షెడ్యూల్ ప్రారంభం.

Tags: Wandering big tiger

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *